1. ఆకలి కోరికలను నియంత్రించే మెదడులోని భాగం ఏది?
2. ఆకలి సంకేతాలను మెదడుకు చేరవేసే కపాల నాడి ఏది?
3. జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులోకి (ఆంత్రమూలం) ఆహార ప్రవేశాన్ని నియంత్రించే సంవరిణి కండరం ఏది?
4. మొక్కలలో కాంతి దిశగా కాండం వంగడాన్ని ఏమంటారు?
5. మొక్కల పెరుగుదలకు తోడ్పడే ఫైటోహార్మోన్ ఏది?
6. మొక్కలలో పెరుగుదలను నిరోధించే మరియు పత్రాలు రాలడానికి కారణమయ్యే హార్మోన్ ఏది?
7. నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం ఏది?
8. రెండు నాడీ కణాలు కలిసే ప్రదేశాన్ని ఏమంటారు?
9. మానవ శరీరంలో గుండె కొట్టుకోవడం, శ్వాసక్రియ వంటి అసంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రించే మెదడు భాగం?
10. శరీర సమతాస్థితిని మరియు భంగిమను నియంత్రించే మెదడు భాగం ఏది?
11. మానవునిలో “అత్యవసర హార్మోన్” (Fight or Flight Hormone) అని దేనిని అంటారు?
12. రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించే హార్మోన్ ఏది?
13. మూత్రపిండం యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం ఏది?
14. మూత్రం ఏర్పడే ప్రక్రియలో నీటి పునఃశోషణకు తోడ్పడే హార్మోన్ ఏది?
15. మొక్కలు నీటిని ఆవిరి రూపంలో కోల్పోయే ప్రక్రియను ఏమంటారు?
We use cookies to improve your experience on our site. By using our site, you consent to cookies.
Manage your cookie preferences below:
Essential cookies enable basic functions and are necessary for the proper function of the website.
These cookies are needed for adding comments on this website.