”ఏపీ టెట్ (AP TET) మరియు డీఎస్సీ (AP DSC) అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఈ ప్లాట్‌ఫారమ్ రూపొందించబడింది. ఇక్కడ కేవలం ముఖ్యమైన బిట్స్ ఇవ్వడం మా ఉద్దేశ్యం కాదు.మీరు ఒక పాఠం చదివిన వెంటనే, అందులోని ప్రతి అంశాన్ని (Topic) క్షుణ్ణంగా రివిజన్ చేసుకునేలా ఈ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను (MCQs) తయారు చేశాము.
మీరు సమాధానం గుర్తించిన వెంటనే, దానికి సంబంధించిన పూర్తి వివరణ (Explanation) కూడా లభిస్తుంది. దీనివల్ల సబ్జెక్ట్ సులభంగా అర్థం అవ్వడమే కాకుండా, పరీక్ష వరకూ గుర్తున్నేలా మీ జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది. బట్టీ పట్టే విధానం కాకుండా, కాన్సెప్ట్ అర్థం చేసుకునే విధంగా మీ ప్రిపరేషన్ సాగడానికి ఈ వెబ్సైట్ మీకు తోడ్పడుతుంది.”
